విజయ్ దేవరకొండ మెడికల్ స్టూడెంట్ గా నటిస్తుండగా రష్మిక మందన్న క్రికెట్ ప్లేయర్ గా నటిస్తోంది . ఇంతకుముందు ఈ ఇద్దరూ కలిసి నటించిన గీత గోవిందం బ్లాక్ బస్టర్ అయ్యింది దాంతో డియర్ కామ్రేడ్ చిత్రానికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది . 80 శాతానికి పైగా షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రాన్ని మే 22 న రిలీజ్ చేయాలనుకుంటున్నారు . త్వరలోనే అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించనున్నారట .
English Title: Vijay Devarakonda’ s Dear comrade gets release date