నిహారిక కోసం విజయ్ దేవరకొండ


Vijay Deverakonda Chief Guest for Niharika

మెగా డాటర్ నిహారిక కోసం వస్తున్నాడు టాలీవుడ్ నయా సూపర్ స్టార్ విజయ్ దేవరకొండ . నిహారిక హీరోయిన్ గా నటించిన చిత్రం సూర్యకాంతం . ఆ సినిమా ఈనెల 29 న రిలీజ్ కి సిద్దమైన నేపథ్యంలో రేపు హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఏర్పాటు చేసారు . కాగా ఆ వేడుకకు క్రేజీ హీరో విజయ్ దేవరకొండ ని ఆహ్వానించగా నిహారిక కోసం రావడానికి ఒప్పుకున్నాడు .

 

దాంతో రేపు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలవనున్నాడు విజయ్ దేవరకొండ . ఈ హీరో కు మెగా హీరోలు చిరంజీవి , అల్లు అర్జున్ లు మద్దతుగా నిలిచారు దాంతో ఇప్పుడు తనవంతు బాధ్యతగా నిహారిక కు మద్దతుగా వస్తున్నాడు విజయ్ దేవరకొండ . నిహారిక ఇప్పటివరకు హీరోయిన్ గా పలు చిత్రాల్లో నటించింది కానీ పాపం ఒక్క సక్సెస్ కూడా దక్కలేదు ఈ భామకు .

English Title : Vijay Deverakonda Chief Guest for Niharika

[embedyt] https://www.youtube.com/embed?listType=playlist&list=UUkaEJ8uiBgAUwoaCZb1VJ2w[/embedyt]

Sri Reddy to leak Pawan Kalyan and Poonam Kaur storyPrabhas marriage news once again


Vijayalaxmi complaint on kannada actorNoorin shereef fall in love with Allu arjunMahesh Babu is bringing unexpected star VijayashantiSai dharam tej turns writer ?