వినయ విధేయ రామ 10 రోజుల కలెక్షన్లుVinaya Vidheya Rama Ten Days Worldwide Collections

వినయ విధేయ రామ చిత్రం పది రోజుల్లో  మొత్తం 60 కోట్లకు పైగా షేర్ సాధించింది . సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని జనవరి 11 న భారీ ఎత్తున విడుదలైంది వినయ విధేయ రామ . బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రాంచరణ్ సరసన కియారా అద్వానీ నటించగా కీలక పాత్రల్లో ప్రశాంత్ , ఆర్యన్ రాజేష్ , స్నేహ లు నటించగా విలన్ గా బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్ నటించాడు . ఈ సినిమాకు మొదటి రోజునే ప్లాప్ టాక్ వచ్చింది అయితే మాస్ సినిమా కావడంతో వసూళ్లు మాత్రం బాగానే వస్తున్నాయి . అయితే ఈ స్థాయి వసూళ్లు వస్తున్నప్పటికీ సినిమాని కొన్న బయ్యర్లు మాత్రం బాగానే నష్టపోతున్నారు .

ప్రపంచ వ్యాప్తంగా వినయ విధేయ రామ వసూళ్లు ఇలా ఉన్నాయి .

నైజాం                         –  12 . 50 కోట్లు

సీడెడ్                          –  11. 55 కోట్లు
ఉత్తరాంధ్ర                  –  8. 05 కోట్లు
కృష్ణా                            –  3. 56 కోట్లు
గుంటూరు                    –  6. 26 కోట్లు
ఈస్ట్                              –  5. 23 కోట్లు
వెస్ట్                               –  4. 25 కోట్లు
నెల్లూరు                        –  2. 77 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా       –  5. 35 కోట్లు
ఓవర్ సీస్                      –  1. 40 కోట్లు

మొత్తం                           –  60. 92 కోట్లు

English Title: Vinaya Vidheya Rama Ten Days Worldwide Collections