విశాఖ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రారంభం


విశాఖ మహానగరంలో నగర సినీ కళాకారులను దృష్టిలో పెట్టుకుని “విశాఖ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్” నూతనంగా ఆవిర్భవించింది. ఈ అసోసియేషన్ కి గౌరవ అధ్యక్షుడిగా నండూరి రామకృష్ణ, వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఏ ఏం. ప్రసాద్ అధ్యక్షుడిగా ఎం కృష్ణ కిషోర్. ఉపాధ్యక్షులుగా చలసాని కృష్ణ ప్రసాద్. రవితేజ లు ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా వై . అప్పారావు. సంయుక్త కార్యదర్శులుగ వర్రే నాంచారయ్య, డి హేమా వెంకటేశ్వరి, కోశాధికారిగా డి వరలక్ష్మి,లు ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా చెల్లుబోయిన రమేష్ యాదవ్, వెంకటరమణ మూర్తి, అన్వేష్, శివ జ్యోతిలు ఎన్నికయ్యారు, ఈ విశాఖ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు గౌరవ సలహాదారులుగా బాదం గిరి సాయి, PRO బి వీరబాబు , రాపేటిఅప్పారావు (జబర్దస్త్ అప్పారావు) నవీన్ పట్నాయక్, ఎఫ్ ఎం బాబాయ్ (దాడి త్రినాథరావు), వ్యవహరిస్తారు.