——————— ఓటర్


——————– ఓటర్
అనే నేను.,
శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయతను చూపుతానని, దేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడడానికి, ఒక #ఓటరు గా, నా కర్తవ్యమైన “ఓటు”ను శ్రద్దతో,
అంతఃకరణ శుద్దితో, భయంగాని,పక్షపాతంగాని,రాగద్వేషాలు గాని లేకుండా,
నోటుకు, మద్యానికి, కులానికి, మతానికి,
సంక్షేమ పథకాల ఎరకు కూడా లొంగకుండా వివేచనా, విచక్షణా జ్ఞానంతో రాజ్యాంగం నాకు కల్పించిన అత్యద్భుతమైన అవకాశమైనటువంటి ఓటు హక్కును వినియోగించుకుంటానని రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తున్నాను.

ఓటు హక్కు ఉన్న ప్రతీ ఒక్కరూ బాధ్యతగా ఓటు వేయండి. ఓటు హక్కుని వినియోగించుకోండి.

– టాలీవుడ్ టీమ్