మహేష్ తో ఫైటింగ్ కి సిద్దమైన అల్లు అర్జున్


Mahesh babu and Allu Arjun
Mahesh babu and Allu Arjun

మహేష్ బాబు తో ఫైటింగ్ సిద్దమయ్యాడు అల్లు అర్జున్ . మహేష్ బాబు నటిస్తున్న ” సరిలేరు నీకెవ్వరు ” చిత్రాన్ని 2020 జనవరిలో సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నాం అని ప్రారంభానికి ముందే ప్రకటించారు . అయితే అల్లు అర్జున్ చిత్రం కూడా తాజాగా చేసిన ప్రకటనతో సంక్రాంతి కి వస్తున్నామనే సంకేతం ఇచ్చారు అంటే మహేష్ తో యుద్ధమే అని చెప్పినట్లే కదా !

అసలు అల్లు అర్జున్ – త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రాన్ని మొదట దసరా కు విడుదల చేయాలనీ అనుకున్నారు కానీ కథ విషయంలో తీవ్ర తర్జన భర్జన అనంతరం సంక్రాంతి కి వాయిదా వేశారు . దాంతో మహేష్ బాబు – అల్లు అర్జున్ ల మధ్య పోటీ మొదలయ్యింది . సంక్రాంతి అన్నారు కానీ డేట్ మాత్రం ఫిక్స్ చేయలేదు అంటే రెండు మూడు రోజుల తేడాతో లేక వారం రోజుల తేడాతో విడుదల కావచ్చు .

 

View this post on Instagram

 

A post shared by Allu Arjun (@alluarjunonline) on