హీరో – హీరోయిన్ ల పెళ్లి ఫిక్స్ అయ్యిందట


Wedding date finalized for actress Sayesha saigal and Arya

బాలీవుడ్ , టాలీవుడ్ , కోలీవుడ్ , మాలీవుడ్ ఇలా ఏ చిత్ర రంగంలో చూసినా సినిమాలో కలిసి నటించిన పలువురు హీరో- హీరోయిన్ లు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . అయితే కొంతమంది ప్రేమించి పెళ్లి చేసుకొని హాయిగా ఇప్పటికి కూడా కాపురం చేసుకుంటున్నారు కానీ కొంతమంది మాత్రం విభేదాలతో విడిపోయారు . విడిపోయిన వాళ్ళని పక్కన పెడితే తాజాగా మరో హీరో హీరోయిన్ ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్నారు .

అఖిల్ సినిమాలో హీరోయిన్ గా నటించిన భామ సాయేషా సైగల్ తమిళ హీరో ఆర్య ని కొంతకాలంగా ప్రేమిస్తోంది . బాలీవుడ్ దిగ్గజం దిలీప్ కుమార్ మనవరాలు అయిన సాయేషా సైగల్ తెలుగు , తమిళ , హిందీ చిత్రాల్లో నటించింది . అయితే ఆశించిన స్థాయిలో సక్సెస్ కొట్టలేకపోయింది . దాంతో ఆర్య తో లవ్ లో పడింది . ఇన్నాళ్లు ప్రేమని ఎంజాయ్ చేసిన ఈ జంట మార్చిలో పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యింది . మార్చి 9 న పెళ్లి 10 న రిసెప్షన్ జరుగనున్నట్లు తెలుస్తోంది .

English Title: Wedding date finalized for actress Sayesha saigal and Arya

[embedyt] https://www.youtube.com/embed?listType=playlist&list=UUkaEJ8uiBgAUwoaCZb1VJ2w[/embedyt]

Akhil's Mr Majnu full movie leaked onlineHero Dhanush romance with senior heroineMalaika arora driver leaked her affairNagarjuna feared with NTR biopicPoor TRP Rating for Jr NTR 's Aravinda SamethaBollywood hero rajkumar rao crush on Aishwarya rai