కిస్ చేసిన మగాడు మొగుడేనట !


కిస్ చేసిన మగాడు మొగుడేనట !
కిస్ చేసిన మగాడు మొగుడేనట !

నాకు నచ్చేలా కిస్ చేసిన మగాడు ఎవరో తెలుసా …….. నా మొగుడే ! అంటూ కవ్విస్తోంది మాజీ పోర్న్ భామ సన్నీలియోన్ . కుర్రాళ్ళ కళల రారాణి అయిన సన్నీ లియోన్ పోర్న్ సినిమాలకు గుడ్ బై చెప్పి బాలీవుడ్ సినిమాల్లో నటిస్తోంది . ఇండియాలో స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్న ఈ భామ తాజాగా మీడియా ముందుకు వచ్చిన సందర్బంగా కిస్ గురించి ప్రస్తావన రాగా నన్ను ఎందరో కిస్ చేసారు , నేను కూడా చాలామందికి కిస్ ఇచ్చాను కానీ అన్ని కిస్ కంటే నా భర్త డానియల్ వెబర్ ఇచ్చిన కిస్ మధురమైనది అంటూ చెప్పేసింది .

పోర్న్ సినిమాల్లో సన్నీ లియోన్ తో పాటుగా ఆమె భర్త డానియల్ వెబర్ కూడా నటించాడు . ఎవరితోనో శృంగార చిత్రాల్లో నటించే కంటే ఇద్దరం కలిసి నటిస్తే బెటర్ అని భావించి ఉంటారేమో ! పోర్న్ సినిమాలను వదిలేసినప్పటికీ హాట్ హాట్ గా నటించడంలో మాత్రం ఎక్కడా తగ్గడం లేదు సన్నీ లియోన్ . అన్నట్లు తెలుగులో కూడా ఈ భామ నటించిన విషయం తెలిసిందే .