శివాజీరాజా ప్యానల్ దే విజయమా ?


Who is the winner Sivaji Raja and Naresh

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు రేపు ఉదయం ఫిలిం ఛాంబర్ ఆవరణలో జరుగనున్నాయి . మా ఎన్నికల్లో రెండు ప్యానళ్లు పోటీ పడుతున్నాయి . శివాజీరాజా ది ఒక ప్యానల్ కాగా నరేష్ ది మరో ప్యానల్ దాంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది ఎవరు గెలుస్తారు అన్నది. అయితే ఇప్పటి వరకు ఉన్న బలాబలాలను బట్టి చూస్తే శివాజీరాజా ప్యానల్ విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తోంది .

 

నరేష్ ప్యానల్ పోటీ మాత్రమే ఇస్తుంది తప్ప గెలిచే సత్తా లేదని అంటున్నారు కాకపోతే కొద్దిగా బెటర్ ఏంటంటే నరేష్ ప్యానల్ కు మహేష్ బాబు సపోర్ట్ చేస్తుండటం . ఇక మిగతా విషయాల్లో శివాజీరాజా దే పైచేయిగా ఉంది . గత పదేళ్లుగా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ లో పలు రకాల బాధ్యతలను తీసుకున్న శివాజీరాజా అన్ని పనుల్లో కూడా విజయం సాధించాడు అలాగే సమర్ధుడు అనిపించుకున్నాడు . దాంతో ఎక్కువమంది శివాజీరాజా పట్ల మొగ్గు చూపుతున్నారు . అలాగే ఇటీవలి కాలం వరకు అధ్యక్షుడి గా ఉన్నాడు , పలు కార్యక్రమాలను చేసాడు దాంతో అతడిపై సానుకూల పవనాలు వీస్తున్నాయి వీటన్నింటికి తోడు చిరంజీవి అండ ఉంది కాబట్టి ఏదైనా అద్భుతం జరిగితే తప్ప శివాజీరాజా ప్యానల్ గెలవడం ఖాయం .

English Title : Who is the winner Sivaji Raja and Naresh ?

[embedyt] https://www.youtube.com/embed?listType=playlist&list=UUkaEJ8uiBgAUwoaCZb1VJ2w[/embedyt]

Tamannah wants lip lock with Hrithik roshanRaghavendrarao sensational comments on tamannah and mehreen thighs


Priyanka jawalkar skin showNoorin shereef fall in love with Allu arjunAnchor Shravya reddy in bathtubWho is the winner Chiranjeevi or Mahesh babu in MAA elections?