అనసూయ కోరిక తీరుస్తాడా ?


అనసూయ కోరిక తీరుస్తాడా ?
Anasuya

హాట్ యాంకర్ గా బుల్లితెర పై సంచలనం సృష్టిస్తున్న భామ అనసూయ . ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు యాంకర్ గా బుల్లితెర పై అందాలను ఒలకబోస్తోంది . పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలకు తల్లి అయిన అనసూయ  స్కిన్ షో చేస్తూ గ్లామర్ తో ఆకట్టుకుంటోంది . కాగా నిన్న మదర్స్ డే కావడంతో స్పందించిన అనసూయ నాకు ఇప్పటికే ఇద్దరు అబ్బాయిలు అయినప్పటికీ నాకు మళ్ళీ మళ్ళీ తల్లి కావాలనిపిస్తోందని అదే అమ్మతనం లోని గొప్పతనం అంటూ చెబుతోంది .

అంతేనా నాకు అమ్మాయిలు పుట్టాలని ఆశగా ఉంది , అయితే బిజీ షెడ్యూల్స్ వల్ల కుదరడం లేదు కానీ ఒకరు కాదు ఇద్దరు కాదు నాలుగురైనా ఫరవాలేదు అమ్మాయిలకు మాత్రం జన్మనివ్వాలని కోరికగా ఉందని అంటోంది . అనసూయ కోరికలు బాగానే ఉన్నాయి కానీ ఆమెకు వీలు కావాలి ? ఆమెకు వీలైనప్పుడు ఆమె భర్త ఈ కోరికలకు ఒప్పుకుంటాడా ? చూడాలి . నలుగురైదుగురు అమ్మాయిలంటే భయపడిపోడు !