మహేష్ బాబు కు భారీ స్థాయిలో పారితోషికం వస్తోంది కాబట్టి ఆ సొమ్ము ని ఇప్పటకే రెండు తెలుగు రాష్ట్రాలలో పెద్ద ఎత్తున భూములపై పెట్టుబడులుగా పెట్టింది నమ్రత . అలాగే ఓ భారీ మల్టిప్లేక్స్ లో కూడా పెట్టుబడులు పెట్టారు . అంతేనా ముంబాయి లో కూడా అపార్ట్ మెంట్ ఉంది మహేష్ కు ఇవన్ని నమ్రత చూసుకుంటోంది ఆర్ధిక వ్యవహారాలు .
అయితే వీటితో పాటుగా సినిమాలు కూడా నిర్మించాలని ప్లాన్ చేస్తోందట నమ్రత . ఆ సినిమాలో మహేష్ గెస్ట్ గా నటిస్తే అది బ్యానర్ కు తప్పకుండా హెల్ప్ అవుతుందని ఇలా ప్లాన్ చేసిందట నమ్రత . అదీ విషయం .
English Title: Will mahesh did guest role in namrata ‘s film ?