నిహారిక ఇప్పుడైనా కొడుతుందా హిట్టు ?


Will Niharika gets success with Suryakantham

మెగా డాటర్ నిహారిక హీరోయిన్ గా రంగప్రవేశం చేసి నాలుగేళ్లు అవుతోంది , అలాగే మూడు సినిమాలు కూడా చేసింది అయితే హిట్ మాత్రం దక్కలేదు . దాంతో ఇప్పుడు సూర్యకాంతం అంటూ వస్తోంది . ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాలలో నిహారిక నటించిన సూర్యకాంతం రిలీజ్ అవుతోంది . ఈ సినిమాపై నిహారిక ఎన్నో ఆశలు పెట్టుకుంది , తప్పకుండా సూర్యకాంతం హిట్ అవుతుందని ధీమా వ్యక్తం చేసింది .

 

అయితే ఈ భామ నటించిన ఒక మనసు , హ్యాపీ వెడ్డింగ్ చిత్రాలు ఘోర పరాజయాలయ్యాయి . ఇక ఇప్పుడు సూర్యకాంతం వస్తోంది . ఈ సినిమా రిజల్ట్ ఏమౌతుందో మరికొద్ది గంటల్లోనే తేలిపోనుంది . నటిగా మంచి మార్కులే పడుతున్నాయి కానీ పాపం హిట్ మాత్రమే దక్కడం లేదు ఈ భామకు .

English Title : Will Niharika gets success with Suryakantham

[embedyt] https://www.youtube.com/embed?listType=playlist&list=UUkaEJ8uiBgAUwoaCZb1VJ2w[/embedyt]

 


Rashmika mandanna reacts on lip lock with vijay devarakondaHot diva Tabu in allu arjun -Trivikram's filmSuper offer for Vijay Devarakonda's Dear Comrade in NizamManchu manoj comments on jr. ntr political entry