రేణు దేశాయ్ ఒప్పుకుంటుందా ?


Renu Desai
Renu Desai

పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ యాక్టింగ్ మానేసి డైరెక్షన్ , నిర్మాణం పనులు చూసుకుంటోంది అలాగే పిల్లల భవిష్యత్ కోసం ఆరాటపడుతోంది . అయితే అలాంటి రేణు దేశాయ్ ని మా సినిమాలో కీలక పాత్రలో నటించమని కోరడానికి టైగర్ నాగేశ్వర్ రావు బయోపిక్ బృందం వెళ్లిందట పూణే కు . రేణు దేశాయ్ పూణే లో ఉంటున్న విషయం తెలిసిందే .

అయితే యాక్టింగ్ మానేసి , మళ్ళీ రెండో పెళ్లి చేసుకోవాలనే ఆలోచనతో ఉన్న రేణు దేశాయ్ మళ్ళీ నటిస్తుందా ? అందునా తెలుగు సినిమాలో మళ్ళీ నటిస్తుందా ? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న గా మారింది . 1980 వ దశకంలో స్టూవర్టుపురం లో పేరు మోసిన గజదొంగ టైగర్ నాగేశ్వర్ రావు . కాగా అతడి బయోపిక్ లో రేణు నటించడం అంటే …… చిత్ర బృందం అడుగుతున్నారు కానీ ఒప్పుకుంటుందా ? అన్నదే ప్రశ్న మరి .