రాక్షసుడు 1st వీక్ కలెక్షన్స్


Rakshasudu Collections
Rakshasudu Collections

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించిన రాక్షసుడు చిత్రం దిగ్విజయంగా మొదటి వారాన్ని పూర్తిచేసుకుంది . ప్రపంచ వ్యాప్తంగా ఫస్ట్ వీక్ లో 8 కోట్ల 77 లక్షల షేర్ రాబట్టింది . రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని కోనేరు సత్యనారాయణ నిర్మించిన విషయం తెలిసిందే . తమిళంలో ఘనవిజయం సాధించిన ఈ చిత్రం తెలుగులో కూడా మంచి వసూళ్లు సాధిస్తోంది . ఇక నటుడిగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కు చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది రాక్షసుడు చిత్రం .

ఏరియాల వారీగా రాక్షసుడు ఫస్ట్ వీక్ షేర్ ఇలా ఉంది .

తెలంగాణ – 3. 15 కోట్లు

సీడెడ్ – 1. 07 కోట్లు

ఈస్ట్ – 58 లక్షలు

వెస్ట్ – 44 లక్షలు

కృష్ణా – 61 లక్షలు

గుంటూరు – 61 లక్షలు

నెల్లూరు – 24 లక్షలు

ఉత్తరాంధ్ర – 1. 12 కోట్లు

ఓవర్ సీస్ – 30 లక్షలు

రెస్ట్ ఆఫ్ ఇండియా – 65 లక్షలు

మొత్తం – 8. 77 కోట్లు