పవన్ కళ్యాణ్ పై కేసు నమోదు


Case files aganist on Pawan kalyan

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది . ఈ కేసు పెట్టిన వాళ్ళు ఎవరో తెలుసా ……. తెలంగాణ రాష్ట్ర సమితి కి చెందిన వాళ్ళు. ఇంతకీ పవన్ కళ్యాణ్ పై ఈ కేసు ఎందుకు పెట్టారంటే ……. తెలంగాణలో ఆంధ్రా వాళ్ళను కొడుతున్నారని , ఆస్థులను లాక్కుంటున్నారని పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ లో ఆరోపించడమే !

 

ఏపీలో ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ ఆరోపణలు చేయడంతో తెలంగాణ లో ఉన్న సినీ ప్రముఖులు పోసాని కృష్ణమురళి , నట్టికుమార్ , రచయిత చిన్నికృష్ణ తదితరులు గొంతు చించుకొని మరీ ఒర్రుతున్నారు ……  పవన్ కళ్యాణ్ పై మండిపడుతున్నారు .

English Title: Case files aganist on Pawan kalyan

[embedyt] https://www.youtube.com/embed?listType=playlist&list=UUkaEJ8uiBgAUwoaCZb1VJ2w[/embedyt]

Sri Reddy to leak Pawan Kalyan and Poonam Kaur storyPrabhas marriage news once again


Vijayalaxmi complaint on kannada actorNoorin shereef fall in love with Allu arjunMahesh Babu is bringing unexpected star VijayashantiSai dharam tej turns writer ?