ఫుల్లుగా తాగేసిన భామలు


Differences between Malaika arora and Sonam kapoor

ఫుల్లుగా మద్యం తాగడం పెద్ద కుటుంబాల్లో కామన్ అయిపొయింది అంతేనా ……. ఇక హీరోయిన్ ల విషయంలో అయితే మద్యం అన్నది మరీ దారుణంగా తయారౌతోంది . తాజాగా మలైకా అరోరాసోనమ్ కపూర్ లు అర్ధరాత్రి దాటినా కూడా ఫుల్లుగా మద్యం తాగడమే కాకుండా ఒళ్ళు మరిచి డ్యాన్స్ లు చేస్తూ రచ్చ రచ్చ చేశారట . అయితే అసలే తాగి ఉన్నారు ఆపై డ్యాన్స్ చేస్తున్న సమయంలో మలైకా అరోరా కాలు స్లిప్ అయి పడబోయింది దాంతో సోనమ్ కపూర్ తన చేయి ఇచ్చి పట్టుకోబోయిందట .

 

అయితే మలైకా అరోరా మాత్రం సోనమ్ చేయిని విసిరికొట్టి నువ్వెంటి నాకు సపోర్ట్ ఇచ్చేది అంటూ గుడ్లురిమి చూసిందట ! దాంతో షాక్ అయిన సోనమ్ చిన్నబుచ్చుకుందట . ఈ సంఘటన జరిగిన సమయంలో అర్జున్ కపూర్ అక్కడే ఉన్నాడు కానీ అతడు కూడా మద్యం మత్తులో ఉన్నాడు కాబట్టి జోక్యం చేసుకోలేదట . సోనమ్ మాత్రం చాలా ఫీల్ అయ్యిందట ఈ విషయంలో . మలైకా అరోరా ని అర్జున్ కపూర్ పెళ్లి చేసుకోవడం ఖాయమని వినిపిస్తున్న ఈ తరుణంలో మలైకా – సోనమ్ ల లొల్లి ఎలాంటి మలుపులు తిరిగేలా చేస్తుందో చూడాలి .

English Title : Differences between Malaika arora and Sonam kapoor