మహేష్ అల్లుడ్ని తీసేసిన దిల్ రాజు


Flop hero replaced Mahesh Babu nephew Galla Ashok

మహేష్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ తో దిల్ రాజు ఓ సినిమా తీయాలని ప్లాన్ చేసాడు , అయితే ఆ చిత్రం లోంచి గల్లా అశోక్ ని తప్పించి మరో హీరో రాజ్ తరుణ్ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు . మహేష్ అల్లుడ్ని హీరోగా పరిచయం చేస్తానని చెప్పి కథ రెడీ చేయించిన దిల్ రాజు ఇప్పుడు అతడ్ని తీసేయడానికి కారణం ఏంటో తెలుసా ……. గల్లా అశోక్ కొత్త హీరో కానీ ఈ క్యారెక్టర్ అలాగే ఆ కథ రాజ్ తరుణ్ కు అయితే బాగుంటుంది అని డిసైడ్ కావడమే !

అయితే గల్లా అశోక్ కి మరో కథ సెట్ చేయడానికి చూస్తున్నాడట దిల్ రాజు . ఇక రాజ్ తరుణ్ విషయానికి వస్తే దిల్ రాజు బ్యానర్ లో లవర్ అనే సినిమాని తీసాడు అది డిజాస్టర్ అయ్యింది కానీ ఇప్పుడు ఎంచుకున్న కథకు రాజ్ తరుణ్ అయితేనే కరెక్ట్ అని ఫిక్స్ అయ్యాడట అందుకే మహేష్ అల్లుడ్ని తీసేసారు అదీ విషయం .

English Title: Flop hero replaced Mahesh Babu nephew Galla Ashok