నిహారికకు ఎలాంటి వాడు కావాలో తెలుసా


Niharika wants dating Boy

మెగా డాటర్ నిహారిక కు ఎలాంటి వాడు కావాలో తెలుసా ……. తాను చెప్పే విషయాలన్నీ ఓపికగా వినేవాడు కావాలట అలంటి వాడు ఎక్కడ దొరుకుతాడో అని ఆశగా ఎదురు చూస్తోంది . తాను చెప్పే సోదంతా వినేవాడితో డేటింగ్ చేస్తుందట ! . నిహారిక కు ఎక్కువగా మాట్లాడటం అంటే ఇష్టం దాంతో తన మాటల ప్రవాహాన్ని తట్టుకునే వాడితోనే డేటింగ్ చేస్తానని అంటోంది .

 

హీరోయిన్ గా మెగా కుటుంబం నుండి వచ్చింది , అయితే ఈ భామపై పెద్దగా అంచనాలు లేకపోవడంతో పాటుగా నిహారిక ఎంచుకుంటున్న సినిమాలు కూడా అంతంత మాత్రమే కావడంతో అవి ప్లాప్ అవుతూనే ఉన్నాయి దాంతో నిహారిక ఆశించిన స్థాయి , స్థానం దక్కలేదు . తాజాగా ఈ భామ సూర్యకాంతం అనే సినిమాలో నటించింది . ఆ సినిమా ఈనెలాఖరు 29 న రిలీజ్ కి సిద్ధమైంది . ఇక ఈ ఏడాదో లేక వచ్చే ఏడాదో పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోతోంది .

English Title : Niharika wants dating Boy