నందమూరి కళ్యాణ్ రామ్ , నివేదా థామస్ , షాలిని పాండే హీరో హీరోయిన్ లుగా కెవి గుహన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 118 . మార్చి 1న ఈ సినిమా రిలీజ్ కానుంది . ఆ నేపథ్యంలో జరిగిన వేడుకలో బాలయ్య తో పాటుగా ఎన్టీఆర్ కూడా పాల్గొన్నారు . 118 చిత్రంతో కళ్యాణ్ రామ్ తప్పకుండా హిట్ కొడతాడన్న ధీమా వ్యక్తం చేసారు . సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన 118 చిత్రం ట్రైలర్ తో అంచనాలు పెరిగాయి .
English Title: NTR cries for Nivetha Thomas