పూనం కౌర్ నోరు విప్పితే పవన్ కళ్యాణ్ గతి ఏంటి ?


Pawan kalyan political life in trouble

పూనం కౌర్ హీరోయిన్ గా తెలుగు సినిమాల్లో నటించింది అయితే అనుకున్న స్థాయిలో మాత్రం సక్సెస్ కాలేకపోయింది . అయితే తెరమీద సక్సెస్ కాలేదు కానీ పవన్ కళ్యాణ్ కు మాత్రం దగ్గరైంది . దాంతో ఆమెతో చాలా సన్నిహితంగా ఉన్నాడని అప్పట్లో గుసగుసలు వినిపించాయి . అయితే ఆ అవసరం తీరాకా పూనం కౌర్ ని దూరం పెట్టాడు పవన్ , అసలు ఒక దశలో పూనం ని పెళ్లి చేసుకోనున్నాడు అని కూడా వినిపించాయి కానీ కుదరలేదు .

 

కట్ చేస్తే ఇప్పుడు పూనం కౌర్ ఆడియో టేప్ అంటూ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది . ఇక దీనికి తోడు శ్రీ రెడ్డి కూడా పూనం కౌర్ ని పవన్ కళ్యాణ్ ఎలా వాడుకుంది , ఎలా మోసం చేసింది తెలియజేస్తాను అంటూ ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది దాంతో ఈ విషయాలు కనుక బయటకు పొక్కితే రాజకీయంగా పవన్ కళ్యాణ్ పెద్ద దెబ్బ తగలడం ఖాయం . ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్న పవన్ కళ్యాణ్ అంటూ దారుణంగా విమర్శలు చేస్తున్నారు ప్రత్యర్ధులు . ఇక పూనం విషయం కూడా బయటకి పొక్కితే ఆధారాలు చూపిస్తే పవన్ కళ్యాణ్  రాజకీయంగా సమాధి కావడం ఖాయం . ఏమో ఏం జరుగుతుందో ? చూద్దాం .

English Title : Pawan kalyan political life in trouble