వీళ్ళ కాపురం ఎక్కడి వరకు వచ్చిందయ్యా అంటే ….. పార్కింగ్ ప్లేస్ లో కూడా తమాయించుకోలేక పోతున్నారు , ఏకంగా పార్కింగ్ ప్లేస్ లోనే నిక్ జోనాస్ అధరాలను మధురంగా ఆస్వాదిస్తూ రెచ్చిపోయింది ప్రియాంక చోప్రా . నిక్ కూడా తక్కువేమి తినలేదు పైగా అమెరికాకు చెందిన వాడాయే ! అతడు కూడా ప్రియాంక అధరాలను చప్పరించేస్తూ మరింతగా రెచ్చగొట్టాడు . వీళ్ళు ఇలా లిప్ లాక్ లతో రెచ్చిపోతుండగా ఎవరో ఫోటో తీసి సోషల్ మీడియాలో పెట్టేసారు ఇంకేముంది అది వైరల్ అవుతోంది .
English Title: Priyanka chopra caught locking nick jonas lips