విజయ్ దేవరకొండ ఆమాట ఎందుకన్నాడో తెలుసా


Vijay deverakonda comments goes viral

నిహారిక కు అన్నయ్య గా ఇక్కడికి వచ్చాను అని విజయ్ దేవరకొండ ఇటీవల సూర్యకాంతం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అన్న విషయం తెలిసిందే . అయితే ఆ మాట విజయ్ దేవరకొండ ఎందుకు అన్నాడో తెలుసా …… కొద్దిరోజులుగా నిహారిక – విజయ్ దేవరకొండ ల గురించి రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి దాంతో వాటికి చెక్ పెట్టడానికే నిహారిక నాకు చెల్లి నేను అన్నయ్య ని అని స్పష్టం చేసాడు దాంతో రూమర్లకు చెక్ పెట్టొచ్చని ఆ హీరో భావించాడట .

 

ఇదే విషయాన్నీ నిహారిక వెల్లడించింది . మా ఇద్దరి మధ్య ఏదో ఉందని వార్తలు వస్తున్నాయి దాంతో అలా మాట్లాడి ఉండొచ్చు , విజయ్ దేవరకొండ ని చూడటం నాకు అదే మొదటిసారి . సూర్యకాంతం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాత్రమే విజయ్ ని చూసాను అంతకుముందు చూడలేదు ….. పరిచయం లేదు అంటూ చెప్పుకొచ్చింది నిహారిక .

English Title : Vijay deverakonda comments goes viral

[embedyt] https://www.youtube.com/embed?listType=playlist&list=UUkaEJ8uiBgAUwoaCZb1VJ2w[/embedyt]

 


Rashmika mandanna reacts on lip lock with vijay devarakondaHot diva Tabu in allu arjun -Trivikram's filmSuper offer for Vijay Devarakonda's Dear Comrade in NizamManchu manoj comments on jr. ntr political entry