యాత్ర సినిమా మొత్తం లీక్


Yatra movie leaked

వై ఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ గా తెరకెక్కిన యాత్ర చిత్రం నిన్న విడుదలై ఘనవిజయం దిశగా దూసుకుపోతున్న విషయం తెలిసిందే . అయితే నిన్న ఈ సినిమా రిలీజ్ కావడమే ఆలస్యం వెంటనే మొత్తం సినిమాని ఆన్ లైన్ లో పెట్టేసారు తమిళ రాకర్స్ . గతకొంత కాలంగా తమిళ రాకర్స్ విపరీతంగా రెచ్చిపోతున్నారు . ఎంతటి సినిమా అయినా సరే వెంటనే ఆన్ లైన్ లో పెట్టేస్తున్నారు దర్శక నిర్మాతలకు సవాల్ విసురుతున్నారు తమిళ రాకర్స్ .

 

కుటుంబ సమేతంగా సినిమా చూడాలంటే ఖర్చు ఎక్కువ అవుతుండటంతో జనాలు కూడా పైరసీ ని బాగానే ఎంకరేజ్ చేస్తున్నారు . సినిమా మొత్తం లీక్ కావడంతో ఖంగుతినడం యాత్ర చిత్ర బృందం వంతయ్యింది . అయితే పైరసీ పై ఎంతగా పోరాడుతున్నా , ఎన్ని చట్టాలున్నా ఈ పైరసీ మాత్రం ఆగడం లేదు . మమ్ముట్టి ప్రధాన పాత్ర పోషించిన యాత్ర చిత్రానికి ప్రేక్షకులు నీరాజనం పలుకుతున్నారు .

English Title:  Yatra movie leaked

[embedyt] https://www.youtube.com/embed?listType=playlist&list=UUkaEJ8uiBgAUwoaCZb1VJ2w[/embedyt]

Akhil 4 th film with srinu vaitlaFlop hero replaced Mahesh Babu nephew Galla AshokVidyabalan sensational comments on sual lifeJeetendra daughter Ekta kapoor turns MomSakshi chaudary sensational commentsSamantha in another controversy